ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) నుండి అన్ని జిల్లాల్లో కోపరేటివ్ ఇంటెర్న్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ పోస్టులను పాత 13 జిల్లాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టులకి ఎంపిక అయ్యేవారు తమ సొంత జిల్లాలో కూడా పోస్టింగ్ పొందవచ్చు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెల 25 వేల రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం మరియు మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఆన్లైన్లో అప్లై చేయండి.
✅ AP మిషన్ వాత్సల్యలో ఉద్యోగాలు – Click here
✅ AP పోషణ అభియాన్ లో ఉద్యోగాలు – Click here
✅ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు – click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : APCOB
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 14
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కోపరేటివ్ ఇంటెర్న్
🔥 విద్యార్హత మరియు ఇతర వివరాలు :
🔥 జీతము : 25,000/-
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. ( 2024 జూలై 1 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. (2024 జూలై 1 నాటికి)
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ అప్లికేషన్ స్వయంగా వెళ్ళి లేదా Speed Post ద్వారా పంపవచ్చు.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులకు 10th, 10+2, డిగ్రీ, PG లలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024
🔥 అప్లికేషన్ పంపవలసిన లేదా అందజేయాల్సిన చిరునామా : The Deputy General Manager, Human Resource Department, The Andhra Pradesh State Cooperative Bank Ltd., NTR Sahakara Bhavan, Governorpet, Vijayawada – 520 002
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
🔥 Download Full Notification – Click here
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..