ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా ఉండే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిట్ (DCPU) మరియు స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా ఎనలిస్ట్, ఔట్ రీచ్ వర్కర్, ఆయా మరియు పార్ట్ టైం డాక్టర్ అనే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో ఆగస్టు 10వ తేదీ లోపు అందజేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము ,జీతం , ఖాళీల సంఖ్య మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి క్రింద అన్ని లింక్స్ ఇవ్వబడినవి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/–
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , చిత్తూరు జిల్లా
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా ఎనలిస్ట్, ఔట్ రీచ్ వర్కర్, ఆయా , పార్ట్ టైం డాక్టర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 09
పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు ఇవే 👇 👇 👇
- ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) – 01
- కౌన్సిలర్ – 01
- సోషల్ వర్కర్ (Female) – 01
- అకౌంటెంట్ – 01
- డేటా ఎనలిస్ట్ – 01
- ఔట్ రీచ్ వర్కర్ – 01
- ఆయా (Only Women) – 02
- పార్ట్ టైం డాక్టర్ – 01
🔥 జీతము : పోస్టుల వారీగా జీతము వివరాలు ఇవే 👇 👇 👇
- ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) – 27,804/-
- కౌన్సిలర్ – 18,536/-
- సోషల్ వర్కర్ (Female) – 18,536/-
- అకౌంటెంట్ – 18,536/-
- డేటా ఎనలిస్ట్ – 18,536/-
- ఔట్ రీచ్ వర్కర్ – 10,592/-
- ఆయా (Only Women) – 7,944/-
- పార్ట్ టైం డాక్టర్ – 9,930/-
🔥 విద్యార్హతలు మరియు అనుభవం : పోస్టులను అనుసరించి 12th, డిగ్రీ, PG ఒంటి అర్హతలు కలిగి ఉండాలి.
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి వయసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 10
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్ , చిత్తూరు
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇 👇 👇
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here