Headlines

Wipro సంస్థలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు | Wipro Customer Service Executives Recruitment | Wipro Hiring For Freshers 

Wipro సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఇది ఒక Urgent Recruitment.. ఈ పోస్టులకు వెంటనే జాయిన్ అయ్యే వారు కావలెను.

ఎంపికైన వారికి 32,000/- వరకు జీతం ఇస్తారు. 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వారం లో రెండు రోజులు సెలవు ఇస్తారు.

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wipro 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Customer Service Executives

🔥 మొత్తం ఖాళీలు : 270

🔥 అర్హతలు : ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.25 LPA నుండి 4 LPA వరకు జీతం వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : Work from Office 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!