Headlines

AIIMS NORCET 7 Notification in Telugu | AIIMS NORCET Notification 2024 | AIIMS NORCET 7 Vacancies, Syllabus, Age, Qualification Details

దేశవ్యాప్తంగా ఉన్న AIIMS లలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ NORCET 7 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. 

ఈ పోస్టులకు అర్హత గల వారు ఆగస్ట్ 1వ తేది నుండి ఆగస్ట్ 21వ తేది లోపు అప్లై చేయాలి. 

  • ప్రిలిమ్స్ పరీక్ష September 15వ తేదిన నిర్వహిస్తారు.
  • మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 4వ తేదిన నిర్వహిస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AIIMS , ఢిల్లీ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలు తెలుపలేదు.. దాదాపుగా 3,500+ ఖాళీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • B.Sc (Nursing) పుర్తి చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • GNM పూర్తి చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 జీతము : పే లెవల్ 7 ప్రకారం 9,300 నుండి 34,800/- శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్ధులకు ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : 

  • GEN , OBC అభ్యర్థులకు ఫీజు 3000/-
  • ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు 2400/-
  • PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ :  21-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

🔥 Download Full Notification – Click here  

🔥 Apply Online – Click here 

🔥 Official Website 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!