పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్టు సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ , ఎవల్యూషన్ అండ్ డేటా ఎనలిస్ట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 14.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి ఆగస్టు 14వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్ , రాజేంద్రనగర్, హైదరాబాద్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 17
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్టు సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ , ఎవల్యూషన్ అండ్ డేటా ఎనలిస్ట్
🔥 విద్యార్హత : సంబంధిత విభాగంలో BE / B.Tech, ME / M.Tech , M.Sc అర్హతలు మరియు పని అనుభవం ఉండాలి.
🔥 జీతము : పోస్టులను అనుసరించి 30 వేల నుండి 50 వేల వరకు జీతం ఉంటుంది.
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి 45 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 జాబ్ లొకేషన్ : హైదరాబద్
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- GEN, EWS, OBC అభ్యర్థులకు ఫీజు 300/-
- ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-08-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
🔥 Download Full Notification – Click here