Headlines

బ్రిటిష్ పెట్రోలియం సంస్థలో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | British Petroleum Work from home jobs | latest Work from home jobs in Telugu 

ప్రముఖ సంస్థ British Petroleum లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Service Representatives అనే ఉద్యోగాలను దరఖాస్తులను కోరుతున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి 52,500/- జీతం వస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి Work From home job ఇస్తారు.

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our Telegram Channel 

📌 Join Our What’s App Channel

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : British Petroleum 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Customer Service Representatives

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 52,500/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : Work from home 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-08-2024

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!