Headlines

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు భర్తీ | IBPS  PO and Management Trainee Jobs Recruitment 2024 | IBPS PO Notification in Telugu 

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్ IBPS నుండి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోబేషనరీ ఆఫీసర్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత గల వారు అర్హులు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 21వ తేది లోపు అప్లై చేయాలి.. 

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన వివరాలన్నీ చదవండి మరియు పూర్తి నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకు ఉపయోగించి డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ మరి కొన్ని ఉద్యోగాలు సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..

🔥 టెక్ మహీంద్రాల ఉద్యోగాలు – Click here 

🔥 ఏపీలో 1420 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల

🔥 ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు 

🏹 APSRTC లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్స్ మరియు మేనేజ్మెంట్ ట్రైనీ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 4455

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

🔥 జీతము : 52,000/- నుండి 55,000/-

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్ధులకు ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : 

  • GEN , OBC అభ్యర్థులకు ఫీజు 850/-
  • ఎస్సీ, ఎస్టీ, మహిళలు, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు 175/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ :  21-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

🔥 Download Full Notification – Click here  

🔥 Apply Online – Click here 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!