Headlines

ప్రభుత్వ సంస్థలో MTS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | IPR MTS Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ అణు శక్తి శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల 18 వేల రూపాయల జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. 

పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగి ఉంటే ఆన్లైన్ విధానంలో త్వరగా అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 27

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన వివరాలన్నీ చదవండి మరియు పూర్తి నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకు ఉపయోగించి డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అనే సంస్థ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 18,000/- జీతం వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :  అప్లై చేసిన అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : 

  • ఎస్సీ, ఎస్టీ, మహిళలు, PwBD, EWS, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • మిగతా వారికి ఫీజు 200/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ :  27-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

✅ మరి కొన్ని ఉద్యోగాలు సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..

🔥 టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు – Click here 

🔥 ఏపీలో 1420 పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల

🔥 ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!