Headlines

ప్రభుత్వ సంస్థలో క్లర్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Indian Airforce Clerk Jobs notification 2024 | Latest jobs in Telugu 

ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. 12వ తరగతి వచ్చిన వారు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ప్రస్తుత విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ క్రిందన ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 182

🔥 విద్యార్హత : 12th పాస్ 

🔥 జీతము : దాదాపుగా 35,000/- జీతం వస్తుంది

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది .
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం :  అప్లై చేసిన అభ్యర్ధులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ :  29-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

✅ మరి కొన్ని ఉద్యోగాలు సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో 10th , 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

🏹 AP హెల్త్ డిపార్ట్మెంట్ లో 25,000 పోస్టులు

🏹 LIC లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!