Headlines

12th పాస్ అయిన వారు వెంటనే కావాలి | Wipro Urgent Recruitment 2024 | Wipro Customer Service Executive Jobs | Wipro Hiring For Freshers

ప్రముఖ కంపెనీ Wipro లో ఉద్యోగాలకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఏదైనా డిగ్రీ అర్హతతో 270 పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన 4 LPA వరకు జీతము ఇస్తారు. అంతే కాకుండా ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి వారంలో 5 రోజులే Work ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online అనే లింక్ ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి అర్హత కలిగి , మీకు వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

🏹 బంగారం నాణ్యత పరీక్షించే సంస్థలో ఉద్యోగాలు

🏹 రైల్వే లో 7,951 పోస్టులకు నోటిఫికేషన్ 

సముద్రాల అధ్యయన సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wipro 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Customer Service Executive

🔥 అర్హతలు : 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వెంటనే జాయిన్ అయ్యే అవ్వడానికి సిద్ధంగా ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.25 LPA నుండి 4 LPA వరకు జీతము పొందవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారికి కంపెనీవారు సంప్రదించి ఆన్లైన్ ఎగ్జామ్ లేదా ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వడం జరిగింది.

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జాబ్ లోకేషన్ : kolkata, Mohali , Indore, Hyderabad, Indore, Pune, Bangalore Rural, Gurugram , Chennai, Jaipur 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!