మీరు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ITBP విడుదల చేసిన ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులే. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ క్రింద ఇవ్వబడినవి. Apply Online అనే Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయండి.
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్ట్ 12 నుండి సెప్టెంబరు 10వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ (Pioneer) – Carpenter, Plumber, Mason మరియు ఎలక్ట్రీషియన్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 202
🔥 విద్యార్హత : పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI అర్హత ఉన్న వారు అప్లై చెయ్యవచ్చు.
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో 10th , 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
🏹 AP హెల్త్ డిపార్ట్మెంట్ లో 25,000 పోస్టులు
🏹 LIC లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 21,700/- నుండి 69,100/- మద్య పే స్కేల్ ఉంటుంది.
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు.
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది .
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో తమ వివరాలు ఆన్లైన్ లో సరిగ్గా నమోదు చేయాలి.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్ధులకు PST, PET, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, Detailed Medical Examination, Document Verification నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
- SC, ST , ESM మరియు మహిళలకు ఫీజు లేదు.
🔥 షార్ట్ నోటిఫికేషన్ విడుదల తేది : 29-07-2024
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-09-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
🔥 Download Short Notice – Click here
🔥 Official Website – Click here