Headlines

ఆంధ్రప్రదేశ్ లో 1420 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఉపాధి కార్యాలయాలు | AP District Employment Office Job Mela | AP Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు జిల్లాల్లో జాబ్ మేళా వివరాలు ప్రకటించబడ్డాయి. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎలాంటి అర్హత ఉన్నా ఈ జాబ్ మేళాలలో పాల్గొని ఉద్యోగాలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ జాబ్ మేళాలకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో మీరు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవడానికి మీరు చేయాల్సిందల్లా మీరు స్వయంగా ఇంటర్వ్యూ జరిగే తేదీలలో ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి వెళ్లి మీకు అర్హత గల కంపెనీ ఇంటర్వ్యూకు హాజరైతే చాలు. 

కంపెనీ వారు మీకు ఇంటర్వ్యూ నిర్వహించి మీకు ఉద్యోగాలు ఇస్తారు. తాజాగా కొన్ని జిల్లాల్లో జాబ్ మేళా వివరాలు ప్రకటించబడ్డాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 Join Our Telegram Channel 

ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం నుండి విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విడుదల చేశారు. 

🔥 కంపెనీల పేర్లు : ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. సంస్థలు మరియు ఆ సంస్థల్లో భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన వివరాలు కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయండి.

🔥 మొత్తం పోస్ట్లు : 

ఈ జాబ్ మేళాలు ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 ప్రముఖ కంపెనీలలో మొత్తం 1130 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 290 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు :  10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి.ఫార్మసీ / బీ.ఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాలో 02-08-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతాయి. మీకు ఏ జిల్లాలోని జాబ్ మేళా ప్రదేశం దగ్గరగా ఉంటే అక్కడ హాజరు కావచ్చు.

🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : 

  1. విశాఖపట్నం జిల్లాలో కంచరపాలెం లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 
  2. శ్రీకాకుళం జిల్లాలో బలగ వద్ద ఉన్న గవర్నమెంట్ DLTC లేదా ITI కాలేజీ వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే సంస్థలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది.

  • ప్రారంభంలో కనీసం 10,000 నుండి 25 వేల రూపాయల వరకు జీతం వచ్చే విధంగా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు రాత పరీక్ష, ఇంటర్వూ వంటి వివిధ దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

🔥 NCS Registration Link – Click here

🔥 Registration 2nd Link – Click here 

✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

🔥 Download Srikakulam Job Mela Notification 

🔥 Download Visakhapatnam Job Mela Notification 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!