ప్రముఖ టెలికాం సంస్థ Vodafone Idea (VI) నుండి Manager (Activation Officer) మరియు Manager (Retail Store Operations) అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారికి ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు.
ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 12వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయండి.
మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Vodafone Idea (VI)
భర్తీ చేసే ఉద్యోగాలు : Manager (Activation Officer) మరియు Manager (Retail Store Operations)
అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 26,900/- నుండి 42,600/- వరకు జీతము పొందవచ్చు.
కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారికి కంపెనీవారు సంప్రదించి ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు.
అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
జాబ్ లోకేషన్ : Work from home / Work From Office (Remote) విధానంలో పని చేసుకోవచ్చు.
గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి.
Apply Online For Manager (Activation Officer)
Apply Online For Manager (Retail Store Operations)
మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బంగారం నాణ్యత పరీక్షించే సంస్థలో ఉద్యోగాలు
రైల్వే లో 7,951 పోస్టులకు నోటిఫికేషన్
సముద్రాల అధ్యయన సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
AP లో జాబ్ క్యాలెండర్ – Click here