స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) నుండి లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారు చక్కగా తమ ఇంటి నుండే ఈ పని చేసుకోవచ్చు.
ఇంటి దగ్గరే ఉండి బాగా సంపాదించాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకుని పని చేస్తే ప్రతి నెల బాగా సంపాదించే అవకాశం ఉంటుంది.
అసలు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు అంటే ఏమిటి ? చేయాల్సిన పని ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపికైతే జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు క్రింద ఇచ్చిన లింకు ఉపయోగించి అప్లై చేసుకోండి
✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🏹 AP నవోదయ స్కూల్ లో ఉద్యోగాలు
🏹 బంగారం నాణ్యత పరీక్షించే సంస్థలో ఉద్యోగాలు
🏹 రైల్వే లో 7,951 పోస్టులకు నోటిఫికేషన్
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance)
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్
🔥 అర్హతలు : కేవలం పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర అనే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా జీతం అంటూ ఏమీ ఉండదు. ఎంపికైన వారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీలు చేసిన దానిపై కమిషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే 30% వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది. తరువాత పాలసీ తీసుకున్న వినియోగదారులు వాళ్లు చెల్లించే ప్రీమియంపై కూడా కొంత కమిషన్ ఇస్తారు. ఇంతే కాకుండా ఇతర చాలా రకాల బెనిఫిట్స్ మరియు రివార్డ్స్ కూడా ఈ సంస్థ ఇస్తుంది.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారికి కంపెనీవారు సంప్రదించి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు.
🔥 ఉద్యోగం – భాద్యతలు : ఈ పోస్టులకు ఎంపికైన వారు తనకు తెలిసిన వారిని సంప్రదించి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియచేసి పాలసీలను విక్రయించాలి. ఇలా చేయడం వలన ఒక్కో పాలసీపై మంచి కమిషన్ ఇస్తారు. ఈ పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు సంస్థ ప్రతినిధులు తెలియజేస్తారు. పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 25 గంటలు ట్రైనింగ్ కూడా అందిస్తారు.
- మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లోకేషన్ : Work from home ( మీరు ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు , చక్కగా ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చు)
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి.