Headlines

పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Constable Jobs Notification 2024 | ITBP Constable Jobs Recruitment 2024

పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు.

పదో తరగతి అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులే. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. అప్లై చేయడానికి అవసరమైన అన్ని లింక్స్ క్రింద ఇవ్వబడినవి. Apply Link ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ (బార్బర్) , కానిస్టేబుల్ ( సఫాయి కర్మాచారి) , కానిస్టేబుల్ (గార్డినర్)

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 143

భర్తీ చేస్తున్న పోస్టుల్లో క్రింది విధంగా ఖాళీలు ఉన్నాయి. 

  • కానిస్టేబుల్ (బార్బర్) – 5
  • కానిస్టేబుల్ (సఫాయి కర్మాచారి) – 101
  • కానిస్టేబుల్ (గార్డినర్) – 37

🔥 విద్యార్హత

  • కానిస్టేబుల్ (బార్బర్ మరియు సఫాయి కర్మాచారి) పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అప్లై చేయవచ్చు.
  • కానిస్టేబుల్ (గార్డినర్) ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో 10th , 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

🏹 AP హెల్త్ డిపార్ట్మెంట్ లో 25,000 పోస్టులు

🏹 LIC లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 21,700/- నుండి 69,100/- మద్య పే స్కేల్ ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది .

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో తమ వివరాలు ఆన్లైన్ లో సరిగ్గా నమోదు చేయాలి.

🔥 ఎంపిక విధానం :  అప్లై చేసిన అభ్యర్ధులకు  రాత పరీక్ష , PST, PET, Document Verification , Medical Examination నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు – 100/-
  • SC, ST అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!