Headlines

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్సిస్టెంట్,  స్టెనోగ్రాఫర్, హవల్దార్ పోస్టులకు నోటిఫికేషన్ | Income Tax Departure Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

సెంట్రల్ టాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ – హైదరాబాద్ జోన్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ , హవాల్దర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి.  

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🏹 ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ టాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ – హైదరాబాద్ జోన్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్ , హవాల్దర్ అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో ట్యాక్స్ అసిస్టెంట్ 7 పోస్టులు ,  స్టెనో గ్రాఫర్ ఒక పోస్టు , హవాల్దర్ 14 పోస్టులు ఉన్నాయి.

🔥 విద్యార్హత : ఈ ఉద్యోగాలకు 10th, 12th, Degree అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

🔥 జీతము : 

  • ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు లెవల్ – 4 పే స్కేల్ ప్రకారం 25,500/- నుండి 81,100/- మద్య జీతము ఉంటుంది.
  • స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు లెవల్ – 4 పే స్కేల్ ప్రకారం 25,500/- నుండి 81,100/- మద్య జీతము ఉంటుంది.
  • హవాల్దర్ ఉద్యోగాలకు లెవల్ – 1 పే స్కేల్ ప్రకారం 18,000/- నుండి 56,900/- మద్య జీతము ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. (19-08-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. (19-08-2024 నాటికి)

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అనగా అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : The Additional Commissioner (CCA) , O/o The Principal Commissioner of Central Tax, Hyderabad ,GST Bhavan, L.B.Stadium Road, Basheerbagh

Hyderabad 500004.

🔥 ఎంపిక విధానం :  అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!