Headlines

35000 జీతంతో అమెజాన్ లో పార్ట్ టైం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు | Amazon Part time Work from home jobs in Telugu | Amazon WFH Jobs for Freshers

అమెజాన్ సంస్థ నుండి చాలా రోజుల తర్వాత పార్ట్ టైం జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటినే షిప్పింగ్ అండ్ డెలివరీ అసోసియేట్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గతంలో పనిచేసిన అనుభవం అవసరం లేదు. ఈ పోస్టులకు ఎంపికైన వారు వారంలో 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 12th పాస్ విద్యార్హత ఉండాలి.

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి 
  • ఇంగ్లీష్ లో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (వ్రాత మరియు మౌఖిక ) ఉండాలి 
  • షిఫ్టుల వారీగా పని చేయాల్సి ఉంటుంది.

🔥 జీతము : ఈ పోస్టులకు ప్రతీ నెల 35,000/- జీతము ఇస్తారు.

🔥 ఇతర బెనిఫిట్స్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి క్రింది విధంగా బెనిఫిట్స్ ఉంటాయి.

  • మెడికల్ ఇన్సూరెన్స్ 
  • పెన్షన్ ప్లాన్
  • ఇంటర్నెట్ అలవెన్స్
  • అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రాం ద్వారా లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ మరియు రిటైల్ డిస్కౌంట్లు ఇస్తారు.
  • అమెజాన్ సంస్థలో ఉన్నత ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు తమ స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు.

🔥 ఉద్యోగం – భాద్యతలు : ఈ పోస్టులకు ఎంపికైన వారు కస్టమర్స్, డ్రైవర్స్, షిప్పర్స్ మరియు డెలివరీ సపోర్ట్ పార్ట్నర్స్ కు సపోర్ట్ చేస్తూ విజయవంతంగా డెలివరీలు పూర్తయ్యే విధంగా చూడాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జాబ్ లోకేషన్ : Work from home 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!