Headlines

బ్యాంక్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్ | IBPS PO Recruitment 2024 in Telugu | IBPS PO Qualification , Syllabus, Age, Selection Process, Salary Details 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి దాదాపుగా 3000 పోస్టులతో ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు ఆగస్టు 1వ తేదీ నుండి అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21

🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : దాదాపుగా 3000 పోస్టులు

🔥 భర్తీ చేసే పోస్టులు : ప్రొబిషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని , స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : 53,480/-

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 01-08-2024 తేదీ నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చేయడానికి చివరి తేదీ 21-08-2024

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

  • ప్రొబిషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని పోస్టులకు అక్టోబర్ 2024 లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 2024 లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : 

  • ప్రొబిషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు నవంబర్ 2024 లో విడుదల చేస్తారు
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు నవంబర్ లేదా డిసెంబర్ 2024 లో విడుదల చేస్తారు. 

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : 

  • ప్రొబిషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని పోస్టులకు నవంబర్ 2024 లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 2024 లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • ప్రొబిషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైని పోస్టులకు జనవరి లేదా ఫిబ్రవరి 2025 లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు .
  • స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఫిబ్రవరి లేదా మార్చ్ 2025 లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🔥 పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు : ఏప్రిల్ 2025 లో ఇస్తారు.

🔥 వయస్సు : 20 నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది . అనగా 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది 

🔥 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

👉 మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : క్రింది వివిధ దశలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తారు.

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ ఎగ్జామినేషన్

🔥 ఫీజు : 

  • 175 /- (ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ,  వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు)
  • మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి

🔥 పరీక్ష విధానం : పరీక్ష విధానం క్రింది విధంగా ఉంటుంది. 👇 👇 👇 

🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

Download short Notification 

Apply Online 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!