ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీ Colgate నుండి Logistics Manager మరియు HR Operations Analyst పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి 33,300/- నుండి 58,300/- వరకు జీతము ఇస్తారు.
ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి.
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Colgate
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Logistics Manager మరియు HR Operations Analyst
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : ఈ పోస్టులకు క్రింది విధంగా జీతం ఇస్తారు.
- Logistics Manager – 33,300/-
- HR Operations Analyst – 58,300/-
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-08-2024
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు
🔥 జాబ్ లొకేషన్ : Work From Office / Work From Home (Hybrid)
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలలు చదివి తర్వాత అప్లై చేయండి.
🏹 Apply Link For Logistics Manager
🏹 Apply Link For HR Operations Analyst