Headlines

ఆంధ్రప్రదేశ్ లో నవోదయ స్కూల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Navodaya Vidyalaya Jobs Recruitment 2024 | Latest Jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి 35,750/- రూపాయలు జీతం ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గల ఇంటర్వ్యూకు హజరు కావాలి. ఈ ఇంటర్వూ 05-08-2024 తేదిన నిర్వహిస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జవహర్ నవోదయ విద్యాలయ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : PGT Computer Science, PGT Geography

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02

భర్తీ చేస్తున్న పోస్టుల్లో PGT Computer Science ఒక పోస్టు , PGT Geography ఒక పోస్టు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : 35,750/-

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ : 05-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!