మీరు ఇంటి దగ్గరే ఉండి పని చేయాలి అనుకుంటున్నారా ? అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ Myntra నుండి అసోసియేట్స్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Myntra
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Associates (Buying)
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.
- ఇ-కామర్స్ పరిశ్రమలో కొనుగోలు పాత్రలో నిరూపితమైన అనుభవం, హోమ్ కేటగిరీలో అనుభవం.
- బలమైన చర్చలు మరియు సంబంధాల నిర్వహణ నైపుణ్యాలు ఉండాలి.
- అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- డేటాను అన్వయించగల మరియు వ్యూహాత్మకంగా చేయగల సామర్థ్యంతో విశ్లేషణాత్మక మనస్తత్వం ఉండాలి
- ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు విక్రేత డైనమిక్స్‌తో పరిచయం ఉండాలి.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 41,600/- జీతం ఇస్తారు. (5 LPA)
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-08-2024
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు
🔥 జాబ్ లొకేషన్ : Work From Office / Work From Home (Hybrid)
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.