రైల్వేలో 7,951 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Railway JE Recruitment 2024 | RRB JE Notification 2024 in Telugu 

భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది ఒక శుభవార్త. 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 7,951 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. తాజాగా విడుదల చేస్తున్న నోటిఫికేషన్ లో జోన్లవారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. 

ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 29వ తేదీలోపు సబ్మిట్ చేయవచ్చు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి , అలాగే ఈ నోటిఫికేషన్ వివరాలు మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడతాయంటే తప్పనిసరిగా వాళ్లకి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ , కెమికల్ సూపర్వైజర్ (రీసెర్చ్) 

🔥  మొత్తం పోస్టుల సంఖ్య : 7,951

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 30-07-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 29-08-2024

🔥 అప్లికేషన్ మోడిఫికేషన్ తేదీలు : ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్య అప్లికేషన్ లో మోడిఫికేషన్ చేసుకోవచ్చు

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు.

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు. అనగా క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది. 👇 👇 👇 

  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : CBT -1 , CBT -2 , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతము : 

ట్రైనింగ్ సమయంలో వచ్చే జీతము : 46,374/-

ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి వచ్చే జీతం : 62,386/-

✅ ఫీజు :

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
  • మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు

పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.

  • SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు. 
  • మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ లో సిలబస్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!