Headlines

ZOHO Work From Home jobs in Telugu | ZOHO Hiring for Freshers | Latest Work from home jobs in Telugu | WFH jobs

ప్రముఖ సంస్థ అయిన ZOHO లో Content Writers and Digital Marketing Analyst పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన వారు Work From Home Job చేయవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ZOHO 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Content Writers , Digital Marketing Analysts

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. 

🔥 అర్హతలు : 

  • 12th పాస్ అయిన వారు Content Writers జాబ్స్ కి అర్హులు అవుతారు.
  • డిగ్రీ పాస్ అయిన వారు Digital Marketing Analyst జాబ్స్ కి అర్హులు అవుతారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : 

  • Content Writer ఉద్యోగాలకు జీతము – 33,300/-
  • Digital Marketing Analyst ఉద్యోగాలకు జీతము – 41,600/- 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేది : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 25-08-2024

🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!