బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
IDFC first Bank లో Customer Support Executive పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. ఎంపిక అయితే 21,400/- జీతం ఇస్తారు. అప్లై చేయడానికి చివరి తేదీ 21-07-2024
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : IDFC First Bank
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.
🔥 అనుభవం : 0 నుండి 2 సంవత్సరాలు
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- కస్టమర్‌ల నుండి ఇన్‌కమింగ్ కాల్‌లు/ఇమెయిల్‌లను నిర్వహించాలి.
- కస్టమర్‌లకు వారి ఖాతాలు, ఉత్పత్తులు మరియు సేవలకు సంబంధించి ఖచ్చితమైన మరియు సమయానుకూల సమాచారాన్ని అందించాలి.
- కస్టమర్ విచారణలు మరియు ఫిర్యాదులను వృత్తిపరమైన మరియు మర్యాదపూర్వక పద్ధతిలో పరిష్కరించాలి.
- కస్టమర్ అంచనాలను చేరుకోవడం లేదా అధిగమించడం ద్వారా అధిక స్థాయి కస్టమర్ సంతృప్తిని నిర్వహించాలి.
- కస్టమర్ సమస్యలు త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించబడతాయని నిర్ధారించుకోవడానికి ఇతర విభాగాలతో సహకరించాలి.
- ఎల్లప్పుడూ TATని నిర్వహిస్తూ ఉత్పాదకత మరియు నాణ్యతా ప్రమాణాలను చేరుకోండి లేదా అధిగమించాలి.
- వేగవంతమైన వాతావరణంలో పని చేయగల సామర్థ్యం మరియు బహుళ పనులను ఏకకాలంలో నిర్వహించాలి.
- బలమైన సమస్య-పరిష్కార నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ ఉండాలి.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 21,400/- జీతం ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-08-2024
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు
🔥 జాబ్ లొకేషన్ : Across India
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.