ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన Kotak Mahindra Bank లో పోస్టులకు Service Officer పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Kotak Mahindra Bank
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Service Officer
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : Any డిగ్రీ / MBA
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- నగదు, DDలు, చెక్ డిపాజిట్లు, సాధారణ సమాచారానికి సంబంధించిన కస్టమర్ అవసరాలను తీర్చండి .
- లావాదేవీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోండి .
- గ్రహించిన ఇతర వ్యాపార అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చూసుకోండి.
- నిలుపుదల మరియు సానుకూలమైన నోటి మాటలను నిర్ధారించే అనుభవ నాణ్యతను సరిగ్గా అందించాలని నిర్ధారించుకోండి.
🔥 జీతము : దాదాపుగా 50K to 70K వరకు జీతము ఉంటుంది.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.