భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Balmer Lawrie & Co.Ltd నుండి Customer Service Officer, Assistant Manager అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Balmer Lawrie & Co.Ltd
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Service Officer, Assistant Manager
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 23
పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు ఇవే 👇 👇 👇
- Customer Service Officer – 02
- Junior Officer (Sales) – 07
- Junior Officer (Commercial) – 02
- Assistant Manager (Travel) – 01
- Officer / Junior Officer (Travel) – 09
- Junior Officer (KAM) – 01
- Junior Officer (Travel) – 01
🔥 విద్యార్హత :
- Customer Service Officer మరియు Junior Officer ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంబీఏ పూర్తి చేసి సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
🔥 జీతము :
- Customer Service Officer ఉద్యోగాలకు జీతము 32,500/-
- Assistant Manager ఉద్యోగాలకు జీతము 55,000/-
- Junior Officer ఉద్యోగాలకు జీతము 40,800/-
🔥 కనీస వయస్సు :ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధం కావాలి.
🔥 ఫీజు : ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-08-2024
🔥 జాబ్ లొకేషన్ : Across India
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .