జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ LIC HFL నుండి విడుదల చేశారు.. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు తమ సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు మరియు ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలకు జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆరు నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : LIC HFL
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ అసిస్టెంట్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 200
రాష్ట్రాల వారీగా ఖాళీల లిస్ట్ ఇదే 👇
🔥 విద్యార్హత :
- కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🔥 జీతము : ప్రారంభంలో అభ్యర్థులకు 32,000/- నుండి 35,200/- వరకు జీతం ఉంటుంది. ఈ జీతం అభ్యర్థి పోస్టింగ్ అయిన ప్రదేశం పైన ఆధారపడి ఉంటుంది. అభ్యర్థులకు బేసిక్ పే తో పాటు HRA, PF మరియు ఇతర బెనిఫిట్స్ వర్తిస్తాయి.
🔥 కనీస వయస్సు :ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని పరీక్ష , ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
అభ్యర్థులకు పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : 800/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-08-2024
🔥 పరీక్ష విధానం :
- పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
- ఈ పరీక్ష రెండు గంటల సమయం ఉంటుంది.
- ఇంగ్లీష్ భాషలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : అభ్యర్థులు అప్లై చేసుకున్న రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- ఆంధ్రప్రదేశ్ పరీక్ష కేంద్రాలు – విశాఖపట్నం , గుంటూరు లేదా విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు , కర్నూలు ,కడప
- తెలంగాణలో పరీక్ష కేంద్రాలు – హైదరాబాద్ / సికింద్రాబాద్ , కరీంనగర్ , వరంగల్
🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులు అప్లై చేసుకున్న రాష్ట్రంలోనే జాబ్ లోకేషన్ ఉంటుంది.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .
🔥 Official Website – Click Here
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..