ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ , జూనియర్ అసిస్టెంట్ , క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Recruitment 2024 | AP Court Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెడ్ క్లర్క్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత గల నిరుద్యోగుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష , టెక్నికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా కోర్టు, అనంతపురం

🔥 పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెడ్ క్లర్క్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05

పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు ఇవే 👇 👇 👇 

  • జూనియర్ అసిస్టెంట్ – 02 పోస్టులు
  • ఆఫీస్ సబార్డినేట్ – 02
  • హెడ్ క్లర్క్ – 01

🔥 అర్హతలు : 

  • ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 7వ తరగతి లేదా 10వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 
  • జూనియర్ అసిస్టెంట్ మరియు హెడ్ క్లర్క్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 వయస్సు : 

  • హెడ్ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేయడానికి వయస్సు 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసే వారికి వయస్సు 18 నుండి 69 సంవత్సరాల మధ్య ఉండాలి. 

🔥 జీతము :

  • జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 25,200/- జీతం ఉంటుంది 
  • ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలకు 20,000/- జీతము ఉంటుంది. 
  • హెడ్ క్లర్క్ ఉద్యోగాలకు 44,570/- జీతం ఉంటుంది.

🔥 చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 12

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు రాత పరీక్ష, టెక్నికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!