Headlines

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో సాగర మిత్ర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Sagara Mithra jobs Recruitment 2024 | Andhrapradesh Fisheries Department Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ పోస్టులకు లోకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు…  80% పోస్టులకు స్థానిక జిల్లా అభ్యర్థులను , 20% పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల వారికి కూడా అర్హత ఉంటుంది.

నోటిఫికేషన్ యెక్క పూర్తి వివరాలు , మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింద ఇవ్వబడినవి. 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మత్స్య శాఖ , కాకినాడ జిల్లా నుండి ఈ విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదలైన జిల్లా : కాకినాడ జిల్లాలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

✅  పోస్టుల పేర్లు : సాగర మిత్ర 

🔥 పోస్తుల సంఖ్య : 16

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు B.Sc (ఫిషరీస్ సైన్స్) లేదా B.Sc (మెరైన్ బయాలజీ / జువాలజి) అర్హత కలిగిన వారు అర్హులు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి ప్రతినెల 15,000/- జీతం ఇస్తారు.

🔥  ముఖ్యమైన తేదీలు ఇవే 👇 👇 👇 

🏹  ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

🏹 చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు జూలై 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు తమ అప్లికేషన్ అందజేయాలి.

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

✅ గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు , కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 ఫీజు : ఫీజు కూడా లేదు 

🔥 అప్లికేషన్ ప్రక్రియ : ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు కాకినాడలో ఉన్న జిల్లా మత్య శాఖ అధికారి కార్యాలయం (ఏటిమొగ) వద్ద కార్యాలయం పనిచేసే వేళల్లో అప్లికేషన్ పొందవచ్చు.

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపి అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!