Headlines

NCERT లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రూఫ్ రీడర్ , అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | NCERT Latest Recruitment 2024 | Latest jobs in Telugu

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హజరు కావాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, DTP ఆపరేటర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. మరియు పోస్ట్ నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేయండి. 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: 90

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • అసిస్టెంట్ ఎడిటర్ – 45 పోస్టులు
  • ప్రూఫ్ రీడర్ – 17 పోస్టులు
  • DTP ఆపరేటర్స్ – 28 పోస్టులు

🔥 జీతము : పోస్టులను అనుసరించి డిగ్రీ మరియు ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

🔥 ఇంటర్వ్యూ తేదీలు

  • అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు జులై 24 వ తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
  • ప్రూఫ్ రీడర్ పోస్టులకు జులై 25వ తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
  • DTP ఆపరేటర్స్ పోస్టులకు జులై 27వ తేదిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

🔥 వయస్సు : 

  • అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు
  • ప్రూఫ్ రీడర్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాలు
  • DTP ఆపరేటర్స్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు

🔥 జీతము :

  • అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు జీతము – 80,000/-
  • ప్రూఫ్ రీడర్ పోస్టులకు జీతము – 37,000/-
  • DTP ఆపరేటర్స్ పోస్టులకు జీతము – 50,000/- 

🔥 ఫీజు : లేదు

🔥 ఎంపిక విధానం : డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

✅ Download Full Notification  

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!