Degree పూర్తి చేసిన వారికి Genpact లో ఉద్యోగాలు | Genpact Process Associate Recruitment 2024 | GENPACT Work from home jobs | WFH jobs in Telugu 

డిగ్రీ పూర్తి చేసిన వారికి GENPACT లో Work From Home Jobs : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ GENPACT నుండి Process Associate అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు తెలుగు మాట్లాడడం వచ్చినవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులవుతారు.

అర్హత గలవారు ఆగస్టు 23వ తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు Work From Home job చేయాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి. త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారు తప్పని సరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

▶️ రైల్వేలో కొత్తగా 7951 పోస్టులకు నోటిఫికేషన్

▶️ సముద్ర అధ్యయన సంస్థలో 12th అర్హతతో ఉద్యోగాలు

▶️  10th పాస్ అయిన వారికి 52,544 ఉద్యోగాలు 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : GENPACT సంస్థ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : GENPACT సంస్థలో Process Associate అనే పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 29,160/- జీతము ఇస్తారు.

  • ఈ జీతంతో పాటు కంపెనీ వారు ఉద్యోగులకు చాలా రకాల బెనిఫిట్స్ కల్పిస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు Online ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇంటి నుండి పని చేసుకోవచ్చు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!