Headlines

ప్రభుత్వ విద్యా సంస్థలో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIEPA Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

National Institute Of Educational Planning and Administration (NIEPA) నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్స్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 12th లేదా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : National Institute Of Educational Planning and Administration

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ , లోయర్ డివిజన్ క్లర్క్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13

  • అసిస్టెంట్ – 03
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 10

🔥 విద్యార్హత

  • అసిస్టెంట్ పోస్టులకు పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు.
  • లోయర్ డివిజన్ క్లర్క్ 12th పాస్ అయిన వారు అర్హులు.

🔥 జీతము : 

  • అసిస్టెంట్ పోస్టులకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 35,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 కనీస వయస్సు :ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : 

  • లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 27 సంవత్సరాలు 
  • అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • SC, ST, PWD Category అభ్యర్థులకు వారికి ఫీజు 500/-

GEN , EWS, OBC Category అభ్యర్థులకు ఫీజు – 1000/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-08-2024

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!