Headlines

సముద్ర అధ్యయనాల సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | National Institute Of Ocean Technology Recruitment 2024 | Latest Government Jobs Alerts 

National Institute Of Ocean Technology (NIOT) నుండి పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఎంపిక విధానం ? వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీరు ఉద్యోగాలకు అప్లై చేయండి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : National Institute Ocean Technology (NIOT) 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : హిందీ టైపిస్ట్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 విద్యార్హత

  • 12th పాస్ అయ్యి ఉండాలి.
  • హింది టైపింగ్ నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలగాలి.

🔥 జీతము : 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఇస్తారు

🔥 వయస్సు : 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 500/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-09-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!