కేంద్రీయ విద్యాలయాలో వివిధ రకాల పోస్టుల పరిస్థితి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఇంటర్వ్యూలు జూలై 27వ తేదీన నిర్వహిస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేసే పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద Link కూడా ఇవ్వడం జరిగింది.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ , మహబూబ్ నగర్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: PGT (ఫిజిక్స్ , కంప్యూటర్ సైన్స్) , TGT (Social Science , Sanskrit) , Computer Instructor, Data Entry Operator
🔥 ఇంటర్వ్యూ తేదీ : 27-07-2024
🔥 ఇంటర్వూ ప్రదేశము: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ , మహబూబ్ నగర్
🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు స్వయంగా తమ బయోడేటా మరియు సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఫీజు : లేదు
🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వండి.