Headlines

పదో తరగతి అర్హతతో Blinkit సంస్థలో ఉద్యోగాలు | Blinkit Rider Jobs Recruitment 2024 | Delivery Boys Jobs | Latest jobs in Telugu 

ప్రముఖ సంస్థ అయిన Blinkit నుండి Rider పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. 

ఈ రైడర్ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారు ఎంపికైన తమ సొంత ప్రాంతంలోనే పనిచేసుకోవచ్చు. ప్రతినెల 50 వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఈ సంస్థ వారు కల్పిస్తున్నారు. ప్రతివారం మీరు సంపాదించిన డబ్బును మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. 

పదో తరగతి అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు..ఈ పోస్టులకు ఎంపికైన వారు వినియోగదారులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే కిరాణా వస్తువులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా అప్లై చేయండి అప్లై చేయడానికి అవసరమైన లింకు దిగువన ఇవ్వబడినది.

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

సముద్రాల అధ్యయన సంస్థలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

10th అర్హతతో 52,544 ఉద్యోగాలు

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Blinkit 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Rider 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : పదో తరగతి పాస్ అయిన వారు ఈ రైడర్ పోస్టులకు అప్లై చేయగలుగుతారు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలు చేసేవారు ప్రతినెలా దాదాపుగా 50వేల రూపాయలు వరకు సంపాదించుకునే అవకాశాన్ని Blinkit సంస్థ కల్పిస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు కాల్ చేసి అభ్యర్థి వివరాలు తెలుసుకొని ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేపట్టాల్సిన భాద్యతలు : ఆన్లైన్ లో వినియోగదారులు ఆర్డర్ పెట్టే కిరాణా వస్తువులను డెలివరీ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులు తాము ఉండే ప్రాంతాలలోనే పనిచేయవచ్చు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!