Headlines

AP లో SSC , Inter, ITI , Degree, Diploma, MBA పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు | APSSDC Industry Customised Skill Training and Placement Program

మీకు వెంటనే కావాలా ? అయితే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి .. 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా Industry Customised Skill Training and Placement Program అనే ప్రోగ్రాం ద్వారా ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.

SSC , Inter, ITI ,Degree, Diploma, MBA వంటి కోర్సులు చదివిన వారికి APSSDC ద్వారా ఉద్యోగం అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే ఇంటర్వ్యు కు హజరు అవ్వండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

📌 Download Our APP

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : సూర్యమిత్ర ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ 

🔥 ఉద్యోగం పేరు : అప్రెంటిస్ లేదా వెల్డర్ లేదా హెల్పర్, సీనియర్ ఎలక్ట్రీషియన్, సూపర్వైజర్, HR. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సూపర్వైజర్ లేదా కోల్డ్ స్టోర్స్ సూపర్వైజర్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ / హైజిన్ సూపర్వైజర్, హైజిన్ సూపర్వైజర్ బాయ్స్ వర్కర్స్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 51

🔥 అర్హతలు : SSC , Inter, ITI , Degree, Diploma, MBA

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : పోస్టులను అనుసరించి 7,602 నుండి 20,000/- జీతము ఉంటుంది.

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 

  • Updated Resume 
  • Passport size Photo 
  • Certificates & Aadhar Xerox Copies 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 25-07-2024

🔥 ఇంటర్వూ తేది : 26-07-2024

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : K.G.R.L డిగ్రీ & పీజీ కాలేజ్ (Atonumous) , దిరుసుమర్రు రోడ్ , భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా – 534201

🔥 సంప్రదించాల్సిన నంబర్స్

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చు. Contact – 7013896277 , 9502024765

🔥 జాబ్ లొకేషన్ : దిరుసుమర్రు (భీమవరం)

Registration Link – Click here 

🔥 Download Full Notification – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!