Headlines

ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు | Sainik School Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

ప్రభుత్వ సైనిక్ స్కూల్లో వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. 

ఈ ఉద్యోగాలకు ఆర్డినరీ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ ఆగస్టు 2. ప్రస్తుతం భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో పదో తరగతి అర్హతతో కూడా అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయి. 

ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఎంపిక విధానం ? వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీరు ఉద్యోగాలకు అప్లై చేయండి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ Sainik School, Nagrota నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ సూపరింటెండెంట్ , TGT (సైన్స్) , కౌన్సిలర్, వార్డ్ బాయ్స్, నర్సింగ్ సిస్టర్, బ్యాండ్ మాస్టర్, PEM cum PTI Matron వంటి వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

  • సూపరింటెండెంట్ – 01
  • TGT (సైన్స్) – 01
  • కౌన్సిలర్ – 01
  • వార్డ్ బాయ్స్ – 04
  • నర్సింగ్ సిస్టర్ – 01
  • బ్యాండ్ మాస్టర్ -01
  • PEM Cum PTI Matron – 01

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి పదో తరగతి , డిగ్రీ , డిప్లొమా మరియు ఇతర అర్హతలు కలిగి ఉండాలి.

🔥 జీతము : పోస్టులవారీగా క్రింద విధంగా జీతము ఉంటుంది.

  • సూపరింటెండెంట్ – 34,400/- నుండి 1,12,400/-
  • TGT (సైన్స్) – 30,000/-
  • కౌన్సిలర్ – 25,000/-
  • వార్డ్ బాయ్స్ – 18,000/-
  • నర్సింగ్ సిస్టర్ – 25,000/-
  • బ్యాండ్ మాస్టర్ – 25,000/-
  • PEM Cum PTI Matron – 25,000/-

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్ఠంగా 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తమ అప్లికేషన్ ను ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు 

🔥 ఫీజు : 500/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 02-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!