Headlines

పదో తరగతి అర్హతతో 52,544 ఉద్యోగాలకు భర్తీ | 10th Pass government Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త..  భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 52,544 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 ఇందులో 8,326 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 ఇక మరో నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 44,228 ఖాళీలతో GDS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. 

  • పోస్టల్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేసే ఉద్యోగాలకు పరీక్ష కూడా ఉండదు. 
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఒకే ఒక్క పరీక్ష ఉంటుంది.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ విడుదల చేసిన MTS రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 8,326

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.

🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి  18,000/- నుండి 22,000/- వరకు జీతము ఉంటుంది.

🔥 వయస్సు : MTS పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు తెలుగులో రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఏం చేస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST,  PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

  • మిగతా అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

🔥 జాబ్ లొకేషన్ : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-07-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 Download Full Notification

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

🔥 Apply Online – Click here 

🏹  పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన GDS , BPM, ABPM పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : GDS, BPM, ABPM 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 44,228

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.

🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,480/- వరకు ఉంటుంది.

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : GEN , OBC , EWS అభ్యర్థులకు ఫీజు 100/-

  • SC , ST, PWBD మరియు మహిళలకు ఫీజు లేదు.

🔥 జాబ్ లొకేషన్ : మీ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 Download Full Notification

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

🔥 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!