భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన North Eastern Electric Power Corporation Limited నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : North Eastern Electric Power Corporation Limited
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 30
🔥 విద్యార్హత :
- సివిల్ ఇంజనీరింగ్ లో కనీసం 65% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- GATE పాస్ అయ్యి ఉండాలి.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 50,000/- నుండి 1,60,000/- వరకు జీతము ఉంటుంది.
🔥 వయస్సు :
- UR / EWS అభ్యర్థులకు 30 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు తెలుగులో రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఏం చేస్తారు.
🔥 ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 560/-
- SC, ST, PwBD, ESM అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-08-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .