Headlines

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | SBI SCO Recruitment 2024 | SBI Recruitment 2024

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ అనే పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1040 పోస్టులు భర్తీ చేస్తున్నారు..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి డిగ్రీ ,MBA, PGDM మరియు ఇతర అర్హతలు ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 

🔥 జీతము : అభ్యర్థులు ఎంపికయ్యే పోస్టుల గ్రేడ్ బట్టి జీతం 48,170/- నుండి 69,810/- వరకు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 19-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-08-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!