Headlines

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | RBI Officers Grade-B Recruitment 2024 | Reserve Bank Of India Recruitment 2024

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి గ్రేడ్ ‘B’ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతము , ఎంపిక విధానము,  అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు, మరియు మరికొంత ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలు ఎంపికలో నిర్వహించే Phase-1 పరీక్ష సెప్టెంబర్ లో మరియు Phase-2 పరీక్ష అక్టోబర్ లో నిర్వహిస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీసర్స్ గ్రేడ్ ‘బి’ ఉద్యోగాలు

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 94

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

🔥 జీతము : Basic Pay 55,200/-

🔥 వయస్సు : 21 నుండి 30 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : Phase-1 , Phase-2 మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 25-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-08-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!