Headlines

పదో తరగతి అర్హతతో CAG లో భారీగా ఉద్యోగాలు భర్తీ | CAG Canteen Attendant Jobs Recruitment 2024 | CAG Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ రాజ్యాంగబద్ధ సంస్థ అయిన Comptroller and Auditor General of India (CAG) నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత గల భారతీయ పౌరులు నుండి Online విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, OBC, PwBD, EWS, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.. పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వబడినవి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : Comptroller and Auditor General of India (CAG)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : CAG విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా CAG కు చెందిన క్యాంటీన్ లలో ఖాళీగా ఉన్న 31 క్యాంటీన్ అటెండెంట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.

🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి లెవెల్ వన్ ప్రకారం పేస్కేల్ 18,000/- నుండి 56,900/- వరకు ఉంటుంది.

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్ష పదో తరగతి సిలబస్ స్థాయిలో ఉంటుంది.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, OBC, PwBD, EWS, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

  • మిగతా అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి.

🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారికి హైదరాబాద్ , రాయ్ పూర్ ,గ్వాలియర్ ప్రాంతాలలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 18-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!