Headlines

ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖలో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Latest jobs Notifications 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక ప్రాజెక్టులో వివిధ రకాల పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కు చెందిన రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (తిరుపతి) నుండి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు ? ఎంపిక విధానము ? జీతం ? అప్లై విధానము ? వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

వీటితోపాటు బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కు చెందిన రీజనల్ అగ్రికల్చర్ రీసర్చ్ స్టేషన్ తిరుపతి నుండి విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే పోస్టులు : బిజినెస్ మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టులు : 04

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేసే వారికి వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 జీతం : 

  • బిజినెస్ మేనేజర్ పోస్టులకు ఎంపిక అయితే 1,25,000/- జీతం ఇస్తారు.
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకు ఎంపిక అయితే 75,000/- జీతం ఇస్తారు. 
  • బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైతే 50,000/- జీతం ఇస్తారు.
  • ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక అయితే 30,000/- జీతం ఇస్తారు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 

  • బిజినెస్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆగస్టు 1వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.
  • బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 2వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ కాపీలతో స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వూ ప్రదేశము : 

చాంబర్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ , రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, తిరుపతి.

✅ Download Full Notification 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!