BookMyShow లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BookMyShow Work from home jobs in Telugu | Latest Work from home jobs 

మనం Online లో టికెట్స్ బుక్ చేయడానికి ఉపయోగించే BookMyShow లో Management Executives అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

ఎంపికైన వారు Work From Home లేదా Work From Office విధానములో పని చేయవచ్చు.

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BookMyShow 

🔥 భర్తీ చేసే పోస్టులు : Management Executives

🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : 24,600/- జీతము పొందవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

రైల్వే లో 2424 పోస్టులకు నోటిఫికేషన్ 

Wipro లో 12th అర్హతతో Work from home jobs 

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ 

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని :

  • నిర్దిష్ట ప్రాజెక్ట్‌లు సమర్ధవంతంగా అందజేయబడతాయని నిర్ధారించడానికి కార్యాచరణ మరియు పరిపాలనా విధులను నిర్వహించాలి.
  • ఇన్‌వాయిస్ కోసం భాగస్వాములను అనుసరించాలి.
  • ఆన్‌సైట్ తనిఖీలు మరియు ప్రాజెక్ట్ నిర్వహణ ఈవెంట్‌లకు ప్రయాణం చేయాలి.
  • సన్‌బర్న్ రీలోడ్ షోల ప్లాన్, లాక్ & క్లోజ్ కాస్ట్ షీట్ చేయాలి.
  • సన్‌బర్న్ అరేనా & ఫెస్టివల్ కోసం అక్రిడ్‌లను ప్లాన్ చేసి అమలు చేయండి.
  • ఈవెంట్ కార్యకలాపాల సమయంలో సహాయం అందించాలి.
  • P&Lలు, అక్రిడిటేషన్, F&B మొదలైన బ్యాకెండ్ ప్రక్రియలపై పని చేయాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 15-8-2024 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు వర్క్ ఫ్రం హోం మరియు వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాలలో పనిచేయాల్సి ఉంటుంది.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!