Headlines

Accenture లో భారీగా అసోసియేట్ ఉద్యోగాలు | Accenture Hiring Latest freshers | Latest jobs in Telugu

ప్రముఖ టెక్ సంస్థ అయిన Accenture నుండి Digital Marketing Advisory Associate మరియు Customer Service Associates అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారి నుండి ఆన్లైన్ విధానము లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు Work from home and Work from Office (Hybrid) విధానము లో పని చేయాల్సి ఉంటుంది.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Accenture 

🔥 భర్తీ చేసే పోస్టులు : Digital Associate , Customer Support Associate 

🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ రెండు రకాల పోస్టులకు 26,600/- నుండి 35,800/- వరకు జీతము ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 05-8-2024 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు వర్క్ ఫ్రం హోం మరియు వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాలలో పనిచేయాల్సి ఉంటుంది.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!