ప్రముఖ టెక్ సంస్థ అయిన Wipro నుండి Associate మరియు Customer Representatives అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wipro
🔥 భర్తీ చేసే పోస్టులు : Associate , Customer Service Representatives
🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు.
- Customer Service Representatives పోస్టులకు 12th పాస్ అయిన వారు అర్హులు.
- Associate పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము :
- Customer Service Representatives ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 14,000/- జీతము ఇస్తారు.
- అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 25,400/- జీతము ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 16-8-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : Work from Home Jobs
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి.
🏹 Customer Service Representatives Jobs Apply Link – Click here
🏹 Associate Jobs Apply Link – Click here
Note : మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
▶️ ఆంధ్రప్రదేశ్ NID లో జాబ్స్ – Click here
▶️ పోస్ట్ ఆఫీస్ లలో 10th అర్హతతో ఉద్యోగాలు
▶️ AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు