Headlines

AP లో గ్రామీణ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Department Jobs Recruitment 2024 | Latest jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించి మరొక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారు గ్రామాల్లో పనిచేయాల్సి ఉంటుంది. 

ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెల 32,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు ? ఎంపిక విధానము ? జీతం ? అప్లై విధానము ? వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి.

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

వీటితోపాటు బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ

🔥 భర్తీ చేసే పోస్టులు : ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 

🔥 మొత్తం పోస్టులు : 03

అర్హతలు : బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 వయస్సు : 

  • పురుష అభ్యర్థులు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు 
  • మహిళ అభ్యర్థులు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు

🔥 జీతం : 32,000/-

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి మెయిల్ ద్వారా అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి : [email protected]

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-07-2024 తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఈ పోస్టులకు మెయిల్ ద్వారా అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ వివరాలు వెల్లడిస్తారు. 

  • షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ లేదా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వూ ప్రదేశము : RARS, Lam, Guntur – 34

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు బయోడేటా డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

✅ Download Full Notification 
🔥 Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!