వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మరో భారీ రిక్రూట్మెంట్ జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం తొమ్మిది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వెంటనే ఉద్యోగం కావాలి అనుకునే నిరుద్యోగులకు ఇది ఓ చక్కటి అవకాశం. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎలాంటి అర్హతలు కలిగి ఉన్న ఈ జాబ్ మేళాకు హాజరైతే కచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. జాబ్ మేళాలో భాగంగా జరిగే ఈ నియామకాలకు పురుష మరియు మహిళా అభ్యర్థులు స్వయంగా తమకు రెజ్యూమ్ మరియు ఇతర సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరైతే ఇంటర్వ్యూ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే జూలై 19వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం
🔥 కంపెనీల పేర్లు : 9 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే…
🔥 మొత్తం పోస్ట్లు : ఈ నోటిఫికేషన్స్ ద్వారా 459 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
సంస్థల వారీగా ఖాళీలు వివరాలు 👇 👇 👇
- ఎస్బిఐ కార్డ్స్ సంస్థలో 50 పోస్టులు
- పేటీఎం సంస్థలో 50 పోస్టులు
- ముత్తూట్ గ్రూప్ లో 50 పోస్టులు
- మై టాగ్ ఇండస్ట్రీస్ లో 55 పోస్టులు
- అపోలో ఫార్మసిస్ లిమిటెడ్ లో 30 పోస్టులు
- NS ఇన్స్ట్రుమెంట్స్ లో 64 పోస్టులు
- యుకోహోమ సంస్థలో 50 పోస్టులు
- శ్రీరామ్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో 20 పోస్టులు
- నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ సంస్థలో 90 పోస్టులు
🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి ఫార్మసీ / బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.
🔥 జాబ్ మేళా జరిగే తేదీ : 19-07-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.
🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం , కంచరపాలెం , విశాఖపట్నం.
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే సంస్థలో ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .
- కనీసం : 10,000/- , గరిష్టంగా : 25,000/-
🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి ఫీజు లేదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.
- ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
🔥 NCS Registration Link – Click here
🔥 Registration 2nd Link – Click here
✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
🔥 Download 1st Notification – Click here
🔥 Download 2nd Notification – Click here
✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only