Headlines

ప్రభుత్వ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | AIIMS Data Entry Operator, Project Assistant, Project Nurse Jobs | Latest jobs in Telugu

ప్రభుత్వ వైద్య సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు తమ దరఖాస్తులను మెయిల్ చేసి ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఒక్క పోస్టుకు 50 మందికి పైగా అప్లికేషన్స్ వచ్చినప్పుడు పరీక్ష పెట్టే అవకాశం కూడా ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 21.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , రాయిపూర్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్టు నర్స్ , జూనియర్ మెడికల్ ఆఫీసర్, ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 12

  • ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్ – 02 పోస్టులు
  • ప్రాజెక్టు నర్స్ – 02 పోస్టులు
  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – 01
  • ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ – 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04
  • కంప్యూటర్ ప్రోగ్రామర్ – 02

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి 12th పాస్ , BE / B.Tech / B.Sc Nursing వంటి వివిధ అర్హతలు కలిగి ఉండాలి.

🔥 వయస్సు : 

  • ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 35 సంవత్సరాలు 
  • ప్రాజెక్టు నర్స్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు 
  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
  • ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు 
  • కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు 

Note : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము :

  • ప్రాజెక్టు రీసెర్చ్ అసిస్టెంట్ – 31,000/- + HRA 
  • ప్రాజెక్టు నర్స్ – 31,000/- + HRA 
  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – 60,000/- + HRA 
  • ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ – 60,000/- + HRA 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 17,000/- + HRA 
  • కంప్యూటర్ ప్రోగ్రామర్ – 32,500/- + HRA 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను మెయిల్ కు పంపించడం ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Mail I’d – [email protected].

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 21-07-2024

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • ఇంటర్వ్యూకు ఎంపికైన వారు మరియు ఇంటర్వ్యూ తేదీ వివరాలు అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ పోస్టులుగా అప్లై చేసుకుని వారు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. 

🔥 జాబ్ లొకేషన్ : ఎయిమ్స్, రాయపూర్

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!