Headlines

తెలంగాణలో 872 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ | Telangana Jobs Notifications | TG Health Department jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 వైద్య కళాశాలల్లో 872 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖను రాష్ట్ర ఆర్థిక శాఖ సూచించింది. 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

🔥 పోస్టుల భర్తీకి అనుమతి పొందిన కళాశాలలు ఇవే : 

జోగులాంబ గద్వాల్ ,నారాయణపేట, మెదక్ , ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుతుబుల్లాపూర్ వైద్య కళాశాలల్లో పోస్టులు భర్తీకి ప్రస్తుతం అనుమతి ఇచ్చారు…

🔥 మొత్తం ఖాళీలు సంఖ్య : 872

🔥 మంజూరైన పోస్టుల వివరాలు

  • ప్రతి కళాశాలలో 109 పోస్టులను చొప్పున మంజూరు చేశారు.
  • ఇందులో 25 ప్రొఫెసర్, 28 అసోసియేట్ ప్రొఫెసర్, 56 సహాయ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. 

🔥 జీతము వివరాలు : 

  • ప్రొఫెసర్ : 1,90,000/-
  • అసోసియేట్ ప్రొఫెసర్ : 1,50,0000/-
  • సహాయ ప్రొఫెసర్ : 1,25,000/-

ఈ పోస్టులన్నీ కొత్త వైద్య కళాశాలలకు సంబంధించినవి కనుక , ఈ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నియామక ప్రకటన విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!